తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ని కలిసి
-తన జన్మదిన సందర్భంగా..
ఆశీస్సులు తీసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్.
గద్వాల జిల్లా లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల సమస్యలపై కూడా పోరాటం చేస్తున్నారు మీకు మంచి భవిష్యత్తు ఉంటది ఇలాంటి పోరాటాలు ఇంకా కొనసాగించండి, భవిష్యత్ మనది బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని కేసీఆర్ ఆశీర్వదించారు.












