E-PAPER

విద్యార్థులు విజ్ఞాన విహార యాత్ర.

Date : 11 March 2026, 5:51 pm Posted By : PRAJA GONTHUKA

విద్యార్థులు విజ్ఞాన విహార యాత్ర.

విద్యార్థులు విజ్ఞాన విహార యాత్ర.

ప్రజా గొంతుక కొమురవెల్లి : మండల కేంద్రంలోని గురువన్నపేట పాఠశాలలో భాగంగా విజ్ఞాన విహారయాత్రను ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయులు కలిసి హైదరాబాద్ లోని పలు ప్రదేశాలను సందర్శనకు వెళ్లడం జరిగింది. ఈ విహారయాత్ర సందర్భంగా విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించే విధంగా సాలర్జంగ్ మ్యూజియం, బిర్లా ప్లానిటోరియం,చార్మినార్, మక్కా మసీదు,ఎన్టీఆర్ గార్డెన్,అంబేద్కర్ విగ్రహం,సెక్రటేరియట్ వంటి పలు విజ్ఞాన కేంద్రాలనుసందర్శించారు.ఈకార్యక్రమంలోఉపాద్యాయులురమేష్ ,గిరిబాబు,శ్రీకాంత్,అర్పిత మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్