E-PAPER

పెళ్లి రోజుసంద్భంగా మానసిక వికలాంగులకు అన్నదానం

Date : 11 March 2026, 3:08 pm Posted By : PRAJA GONTHUKA

పెళ్లి రోజుసంద్భంగా మానసిక వికలాంగులకు అన్నదానం

పెళ్లి రోజుసంద్భంగా మానసిక వికలాంగులకు అన్నదానం......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:11నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక హాలియా పట్టణ వాస్తవ్యులు ఎం ఎన్ ఆర్ ఫౌండేషన్ (టైమ్ స్కూల్) చైర్మన్ మంద నరేందర్ రెడ్డి అశ్విని యొక్క, పెళ్లిరోజు సందర్భంగా వీరి యొక్క టీం అక్షర కిరణం మానసిక దివ్యాoగుల ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేశారు మీరు ఇలాంటి పెళ్ళి రోజు వేడుకలు జరుపుకోవాలని అక్షర కిరణం మానసిక వికలాంగులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఆర్ ఫౌండేషన్ టీం యువకులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

పెళ్లి రోజుసంద్భంగా మానసిక వికలాంగులకు అన్నదానం……

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:11నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం స్థానిక హాలియా పట్టణ వాస్తవ్యులు ఎం ఎన్ ఆర్ ఫౌండేషన్ (టైమ్ స్కూల్) చైర్మన్ మంద నరేందర్ రెడ్డి అశ్విని యొక్క, పెళ్లిరోజు సందర్భంగా వీరి యొక్క టీం అక్షర కిరణం మానసిక దివ్యాoగుల ఆశ్రమంలోని పిల్లలకు అన్నదానం చేశారు మీరు ఇలాంటి పెళ్ళి రోజు వేడుకలు జరుపుకోవాలని అక్షర కిరణం మానసిక వికలాంగులు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఆర్ ఫౌండేషన్ టీం యువకులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్