నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్....
హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:11నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం లక్ష్మి నరసింహ్మ గార్డెన్స్, హాలియా తిరుమలగిరి సాగర్ మండలంబోయగూడెం వాస్తవ్యులు, హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ యాదవ్ – రామేశ్వరి దంపతుల కుమారుడు చి“శివరాం -మానస వివాహ రిసెప్షన్ వేడుకల కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ఈ కార్యక్రమంలో హజారిగూడెం సర్పంచ్ కూన్ రెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ జలీల్,మన్నెం కోటి, రావుల రాము యాదవ్, గంగుల లింగస్వామి యాదవ్, వల్లందాస్ సైదులు గౌడ్, చింతచర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.












