E-PAPER

ఘనంగా పోచమ్మ బోనాలు

Date : 11 March 2026, 11:26 am Posted By : PRAJA GONTHUKA

ఘనంగా పోచమ్మ బోనాలు

ఘనంగా పోచమ్మ బోనాలు

*ప్రజాగొంతుక (పాపన్నపేట మార్చ్ 10)*

పాపన్నపేట మండల కేంద్రంలోని ముద్దాపూర్ గ్రామంలో పోచమ్మ బోనాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు మంగళవారం గ్రామంలో ప్రతి ఇంటి నుంచి బోనం తయారు చేసుకొని మహిళలు ఆలయానికి తరలి వెళ్లారు అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు యువకులు, కేరింతలు మధ్య బోనాలు ఊరేగింపు నిర్వహించారు ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగరాజు ఉప సర్పంచ్ ఏ వన్ వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్