మరణించిన పిడుగు అశోక్ కుటుంబంను పరామర్శించిన సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:11
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో10.03.2026 రోజున మరణించిన పిడుగు అశోక్ కుటుంబంను పరామర్శించిన సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ ప్రస్తుత కుటుంబ ఖర్చుల కోసం 5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు.. చిన్నారులకి అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు












