E-PAPER

నూతన మహిళా సంఘ భవనానికి శ్రీకారం చేసిన సర్పంచ్ గుగులోతు దేవేందర్ నాయక్ 

Date : 10 March 2026, 7:11 pm Posted By : PRAJA GONTHUKA

నూతన మహిళా సంఘ భవనానికి శ్రీకారం చేసిన సర్పంచ్ గుగులోతు దేవేందర్ నాయక్ 

నూతన మహిళా సంఘ భవనానికి శ్రీకారం చేసిన సర్పంచ్ గుగులోతు దేవేందర్ నాయక్

ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

(మార్చి 10)

చిల్పూర్ మండలం : కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నూతన మహిళా సంఘ భవానానికి సర్పంచ్ దేవేందర్ నాయక్ & ఉప సర్పంచ్ లింగనబోయిన నరేష్ ఆధ్వర్యంలో

పది లక్షల వ్యవంతో నూతన భవన పనులు ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో

మాజీ సర్పంచ్ లు

లోడెం రజిత రవీందర్ ఎల్లయ్య కనుకయ్య &

వార్డు సభ్యులు మహేష్ గణేష్ రత్న ఉమా ప్రియాంక సంపత్ లక్ష్మి అరుణ భాగ్యలక్ష్మి రమ వెంకన్న కొమురమ్మ తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్