E-PAPER

అగ్ని ప్రమాదాలపై టైమ్ స్కూల్ లో అవగాహన సదస్సు

Date : 10 March 2026, 4:32 pm Posted By : PRAJA GONTHUKA

అగ్ని ప్రమాదాలపై టైమ్ స్కూల్ లో అవగాహన సదస్సు

అగ్ని ప్రమాదాలపై టైమ్ స్కూల్ లో అవగాహన సదస్సు

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:10

స్కూల్ విద్యార్థుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన

పెంచేందుకు నేడు హాలియా టైమ్ పాఠశాలలో 'ఫైర్ అవగాహన కార్యక్రమం'

నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఫైల్ శాఖ అధికారులు మరియు

పాఠశాల యాజమాన్యం కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫైర్ అధికారులు విద్యార్థులకు అగ్ని

ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటికి ఎలా నిర్వహించాలి, ప్రమాదం

జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలపై

వివరంగా అవగాహన కల్పించారు. అదనంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ను

ఉపయోగించాలో ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

ఎలా

ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మంద నరేందర్ -

రెడ్డి,కత్తి కోటిరెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు

పాల్గొన్నారు.

చివరగా విద్యార్థులు ఫైర్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేసి

కార్యక్రమాన్ని ముగించారు.

⬇ DOWNLOAD
×

అగ్ని ప్రమాదాలపై టైమ్ స్కూల్ లో అవగాహన సదస్సు

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:10

స్కూల్ విద్యార్థుల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన

పెంచేందుకు నేడు హాలియా టైమ్ పాఠశాలలో ‘ఫైర్ అవగాహన కార్యక్రమం’

నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఫైల్ శాఖ అధికారులు మరియు

పాఠశాల యాజమాన్యం కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫైర్ అధికారులు విద్యార్థులకు అగ్ని

ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటికి ఎలా నిర్వహించాలి, ప్రమాదం

జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలపై

వివరంగా అవగాహన కల్పించారు. అదనంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ను

ఉపయోగించాలో ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

ఎలా

ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మంద నరేందర్ –

రెడ్డి,కత్తి కోటిరెడ్డి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు

పాల్గొన్నారు.

చివరగా విద్యార్థులు ఫైర్ సేఫ్టీపై ప్రతిజ్ఞ చేసి

కార్యక్రమాన్ని ముగించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్