E-PAPER

సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం…..

Date : 09 March 2026, 9:12 pm Posted By : PRAJA GONTHUKA

సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం…..

సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమం.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:09

సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మరియు ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారము భోజన విరామ సమయంలో మండల వనరుల కేంద్రం అనుముల లో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మొదటిరోజు మండల స్థాయిలో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశాము , అదేవిధంగా ఈనెల 16న జిల్లా కేంద్రంలో ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పేస్కేలు వేతనాలు చెల్లించడంతోపాటు గత సంవత్సరము 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల ఎం ఐ ఎస్

జి. ప్రవీణ , సి ఆర్ పి లు శ్రీను ,గోవిందు , రేష్మా మరియు మెసెంజర్ భీమా నాయక్ , పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్