కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు....
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా :మార్చి:09
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ స్థానిక కృష్ణవేణి పాఠశాలలో 08.03.2026 న ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ నిమ్మల లక్ష్మా రెడ్డి ముఖ్య అతిదులుగా హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ మరియు హాలియా మున్సిపాలిటీ 8 వార్డు కౌన్సిలర్ గౌహర్ జబీన్ మజహర్ మరియు 5 వ వార్డు కౌన్సిలర్ చిట్టిపోలు శ్రీదేవి కరుణసాగర్ సలహాదారు చిట్టిపోలు కరుణసాగర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో 9,10 క్లాస్ విద్యార్దిని విద్యార్ధులు తమ చక్కటి నృత్యాలతో అలరించారు












