ఆర్టీసీ కాలనీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు........
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:09
నల్లగొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో మహిళలు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు కేక్ కటింగ్ చేసి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేశారు. ఈకార్యక్రమంలో కాలనీవాసులు అనురాధ, పద్మ, ధనమ్మ, జ్యోతి, నాగమణి, చైతన్య, సుధాకర్, రజిత, కల్పన, లుద్దు, మర్రి శ్వేత, లక్ష్మి, శివలీల, మంజుల మంజుల, మల్లీశ్వరి, తదితరులు పాల్గొన్నారు












