E-PAPER

3వ వార్డ్ కౌన్సిలర్ ప్రమాణ శ్రీకారం……

Date : 09 March 2026, 3:41 pm Posted By : PRAJA GONTHUKA

3వ వార్డ్ కౌన్సిలర్ ప్రమాణ శ్రీకారం……

3వ వార్డ్ కౌన్సిలర్ ప్రమాణ శ్రీకారం......

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:09

హాలియా మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ కుందూరు వెంకట్ రెడ్డి ఈరోజు ప్రమాణస్వీకారం మున్సిపల్ కమీషనర్ మరియు పుర ప్రముఖులు కాకునూరు పెదనారాయణ, మల్గి రెడ్డి లింగారెడ్డి,చిన్ననారాయణ ముజ్జా శ్రీహరి శివరామయ్య, రావిల్లా చెన్నయ్య, శ్రీనివాసచౌదరి, కొంగరి రమణయ్య,మాజీ సర్పంచ్ జూపల్లి శ్రీనివాస్, వెంపటి శ్రీను, బాబుద్ధిన్, మస్తానరావు, మాలకొండయ్య, చిందే లక్ష్మనరావు, గోవిందరావు, మణి మేస్త్రి, సునీల్, శ్రీను, సుధీర్, ఖలీల్,మొహమ్మద్ పర్వేజ్,రావి శివ అందరి సమక్షం లో ప్రమాణస్వికారం చేయటం జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్