E-PAPER

చండి గ్రామపంచాయతీ సపాయి ఆడపడుచులను సన్మానించిన సర్పంచ్.

Date : 09 March 2026, 1:24 pm Posted By : PRAJA GONTHUKA

చండి గ్రామపంచాయతీ సపాయి ఆడపడుచులను సన్మానించిన సర్పంచ్.

చండి గ్రామపంచాయతీ సపాయి ఆడపడుచులను సన్మానించిన సర్పంచ్.

శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, మార్చ్ 8 :

మెదక్ జిల్లా.శివంపేట మండలం,చండి గ్రామ అక్కచెల్లమ్మలకు, ఆడపడుచులకి, మహిళా సంఘాల ప్రతినిధులకి అందరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చండి గ్రామ సర్పంచ్ గైనబైటి ప్రవీణ్ గౌడ్, మహిళలు అని రంగాల్లో రాయించాలని, మహిళలను గౌరవించిన చోటే గ్రామాల అభివృద్ధి చెందుతాయని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సౌజన్య నరేష్,గ్రామ పంచాయతీ పాలకమండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్