E-PAPER

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో ఘనంగాఅంతర్జాతీయ మహిళా దినోత్సవం.

Date : 09 March 2026, 1:08 pm Posted By : PRAJA GONTHUKA

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో ఘనంగాఅంతర్జాతీయ మహిళా దినోత్సవం.

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో ఘనంగాఅంతర్జాతీయ మహిళా దినోత్సవం.

ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్ ధర్మారావు.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

జోగులాంబగద్వాలజిల్లారైల్వేస్టేషన్,లో ఆర్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎస్ ధర్మారావుఆధ్వర్యంలో తమసిబ్బందితోకలిసిఅంతర్జాతీయమహిళాదినోత్సవాన్నిఘనంగానిర్వహించారు.

ఈసందర్భంగామహిలలకుఅవగాహనకార్యక్రమం నిర్వహించారు.

ఈకార్యక్రమానికికర్నూల్‌కు చెందిన ఐపీఎఫ్ వి.రామ్మోహనరావు,ముఖ్యఅతిథిగాహాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభకనబరిచినమహిళ హెడ్ కానిస్టేబుల్ బి. పారిజాతమ్మ (575)ను ఘనంగాసత్కరించారు.మహిళా,ప్రయాణికులనుగౌరవిస్తూసన్మానించగా,వృద్ధమహిళలకుశాలువాలుకప్పిప్రత్యేకంగా అభినందించారు.

మార్చి08నుంచి14వరకు వారంరోజుల పాటు మహిళలభద్రత,గౌరవం,సాధికారతపైఅవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలకురైల్వేప్రాంగణాల్లోసురక్షితవాతావరణం కల్పించేందుకు కట్టుబడిఉన్నామనిఆర్‌పీఎఫ్,అధికారులు,వెల్లడించారు.

ఈకార్యక్రమంలోఆర్పిఎఫ్ సిబ్బంది పాటు పెద్ద ఎత్తునమహిళలుతదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్