E-PAPER

ప్రాథమికఆరోగ్యకేంద్రాన్నిఅంగన్వాడీకేంద్రాన్ని తనిఖీచేసిన…

Date : 09 March 2026, 1:06 pm Posted By : PRAJA GONTHUKA

ప్రాథమికఆరోగ్యకేంద్రాన్నిఅంగన్వాడీకేంద్రాన్ని తనిఖీచేసిన…

ప్రాథమికఆరోగ్యకేంద్రాన్నిఅంగన్వాడీకేంద్రాన్ని తనిఖీచేసిన...

గ్రామసర్పంచ్ జివేందర్ రెడ్డి.

ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల

జోగులాంబగద్వాలజిల్లా ఇటిక్యాల మండల కేంద్రంలోని ఇటిక్యాల గ్రామపంచాయతీసర్పంచ్,జివేందరరెడ్డిశనివారంప్రాథమికఆరోగ్యకేంద్రాన్నిమరియుఅంగన్వాడీకేంద్రాన్ని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగాసర్పంచ్ జీవంధర్ రెడ్డి ప్రాథమిక కేంద్రంలోడాక్టర్.రాధికతోప్రాథమికఆరోగ్యకేంద్రానికివచ్చేపేషెంట్లకు మంచి వైద్య చికిత్సలు అందించాలనిసిబ్బందికిసూచించాలనిరోగులకు కావలసినమందులు సకాలంలోఅందించాలనిఆయనడాక్టర్.రాధికను సూచించారు. ప్రాథమికఆరోగ్యకేంద్రాలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎల్లవేళలా ప్రజలకుఅందుబాటులోఉండివైద్యచికిత్సలు అందించాలని సర్పంచ్ జీవంత రెడ్డి ప్రాథమిక ఆరోగ్యకేంద్రండాక్టర్.రాధికమరియుసిబ్బందికి సూచించారు.

అనంతరంగ్రామంలోగలఅంగన్వాడీకేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్వాడి సెంటర్,కుచదువుకోవడానికివస్తున్న పిల్లలకు గర్భిణీస్త్రీలకుబాలింతలకు ప్రభుత్వం నుండి వచ్చే ఆహార పదార్థాలు సక్రమంగా సర్వే చేసిన ప్రతిఒక్కరికిఅందించాలని సర్పంచ్ జీవంధర్ రెడ్డి అంగన్వాడి టీచర్ కు తెలియజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్