E-PAPER

5కేరన్ ప్రారంభించిన హాలియా మున్సిపల్ చైర్మన్…. చింతల చంద్రారెడ్డి 

Date : 09 March 2026, 1:02 pm Posted By : PRAJA GONTHUKA

5కేరన్ ప్రారంభించిన హాలియా మున్సిపల్ చైర్మన్…. చింతల చంద్రారెడ్డి 

5కేరన్ ప్రారంభించిన హాలియా మున్సిపల్ చైర్మన్.... చింతల చంద్రారెడ్డి

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా :మార్చి:09

ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా ఈరోజు హాలియా మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్ కార్యక్రమంలో హాలియా మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రా రెడ్డి పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గౌనీ రాజా రమేష్ యాదవ్, కౌన్సిలర్లు నకేరేకంటి అన్నపూర్ణ సైదులు, కడమంచి ప్రమీల శ్రీను, చిట్టిప్రోలు లు శ్రీదేవి కరుణాసాగర్, బొంగరాల యేసు రాజు, మహమ్మద్ గౌహర్ జబీన్ మజహార్ ,చెరుకుపల్లి ముత్యాలు, పిల్లి చంద్రకళ ఆంజనేయులు, దేపావత్ ప్రసాద్ నాయక్, ఎడవెల్లి మేరి రంజిత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుకుడాల ఆంజనేయులు, గడ్డం రమణయ్య, కాతోజు ఎల్లయ్య చారి, గౌస్, వసంత్ కుమార్, సునీల్.రమేష్, శోభన్,ఉదయ్. మున్సిపల్ అధికారులు,సిబ్బంది, స్కూల్ పిల్లలు యువకులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్