E-PAPER

మహేశ్వరం నూతన సీఐ ఎస్ రాఘవేందర్ రెడ్డి ని సన్మానించిన కావలి దశరథ

Date : 07 March 2026, 3:56 pm Posted By : PRAJA GONTHUKA

మహేశ్వరం నూతన సీఐ ఎస్ రాఘవేందర్ రెడ్డి ని సన్మానించిన కావలి దశరథ

మహేశ్వరం నూతన సీఐ ఎస్ రాఘవేందర్ రెడ్డి ని సన్మానించిన కావలి దశరథ

*పెద్దపులి నాగారం గ్రామ మాజీ సర్పంచ్ & కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు కావలి దశరథ*

*(ప్రజాగొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చి 07:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండల కేంద్రంలోని నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేశ్వరం సీఐ ఎస్ రాఘవేందర్ రెడ్డిని మాజీ సర్పంచ్& కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది కావలి దశరథ మాట్లాడుతూ.. మహేశ్వరం మండల కేంద్రంలో.. ప్రతి గ్రామంలో శాంతిభద్రతలను కాపాడాలని ప్రతి గ్రామంలో ప్రశాంత వాతావరణంగా ఉండాలని కోరారు. గంజాయి డ్రగ్స్ గ్రామాలలో లాంటివి నిర్మూలించే విధంగా చూడాలని కోరారు గ్రామాలలో బెల్ట్ షాపులో ఎక్కువ కావడంతో మద్యానికి బానిస అవుతున్నారని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని నూతన సీఐ రాఘవేందర్ రెడ్డిని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావలి దశరథ కోరడం జరిగింది

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్