కనబడుట లేదు.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:07
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం తిరుమలగిరి సాగర్ మండలం తునికినూతల తండా గ్రామ వాస్తవ్యులు రామావత్ పాండ్య గత మూడు రోజులుగా కనబడుట లేదు ఆచూకీ తెలిసినవారు కాల్ చేయగలరు సెల్9705088153,7207580090












