E-PAPER

3 వార్డులో ప్రజా పాలన కార్యక్రమం

Date : 06 March 2026, 10:04 pm Posted By : PRAJA GONTHUKA

3 వార్డులో ప్రజా పాలన కార్యక్రమం

3 వార్డులో ప్రజా పాలన కార్యక్రమం

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి:షేక్ షాకీర్ హాలియా: మార్చి,06

హాలియా లో 3వ వార్డు నందు మున్సిపల్ కమిషనర్ , కౌన్సిలర్ కుందూరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించడం జరిగినది..ఇట్టి కార్యక్రమం లో పలువురు వార్డు ప్రజలు పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురాగా అన్నింటిని క్లుప్తంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.. ఇంకా వార్డు లో ఎలాంటి సమస్య లు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సత్వరం పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్