E-PAPER

నూతన వధూవరులను కలిసిన ముఖ్యమంత్రి,ఎంపీ ఎమ్మెల్యే….

Date : 06 March 2026, 10:00 pm Posted By : PRAJA GONTHUKA

నూతన వధూవరులను కలిసిన ముఖ్యమంత్రి,ఎంపీ ఎమ్మెల్యే….

నూతన వధూవరులను కలిసిన ముఖ్యమంత్రి,ఎంపీ ఎమ్మెల్యే....

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:06

ఇటీవల వివాహబంధంతో ఒకటైన సినీ నటులు విజయ్ దేవరకొండ,రష్మిక దంపతులను,వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి తో పాటు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

నూతన వధూవరులను కలిసిన ముఖ్యమంత్రి,ఎంపీ ఎమ్మెల్యే….

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:06

ఇటీవల వివాహబంధంతో ఒకటైన సినీ నటులు విజయ్ దేవరకొండ,రష్మిక దంపతులను,వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి మరియు నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి తో పాటు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్