*ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన...*
*- పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వల శిరీష రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో*
జోగులాంబ గద్వాల జిల్లా
99 రోజులు10సూత్రాలుసమగ్రాభివృద్ధికి మార్గాలుప్రజా పాలన-ప్రగతి ప్రణాళి క'లో భాగంగా 10 కీలక అంశాలతో రేవంత్ సర్కార్ కార్యాచరణలో భాగంగానేడు జోగులాంబ గద్వాల జిల్లా అమలకల్ మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా -గ్రామ సర్పంచ్ అల్వల శిరీష మాట్లాడుతూ ప్రజా పాలన-ప్రగతి ప్రణా ళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు జరిగే కార్యచరణ విధానాన్ని అమలు చేసి గ్రామ
అభివృద్ధికి కృషి చేయాలని అందు కు
ఏపీవో అధికా రులు సిబ్బం దితో సహా ఒక మార్పుకు పునా దిగా కార్యచరణ చేపట్టాలని గ్రామ సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.













