హాలియా మున్సిపాలిటీ అనుముల 11వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుములవారి గూడెం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణలో భాగంగా ఈరోజు నుండి జూన్ 12వ తారీకు వరకు జరిగే పరిశుభ్రత వార్డు ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఏర్పాటు చేసిన ప్రమాణ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక వార్డు కౌన్సిలర్ ప్రసాద్ నాయక్ వార్డు పెద్దలు వివిధ హోదాలో ఉన్న నాయకులు. మహిళా మణులు యువకులు వార్డు ఆఫీసర్ మున్సిపాలిటీ సిబ్బంది ఆర్పి అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు












