*గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం షాహాబుద్దీన్ ఖాన్*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 06:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని 5వ వార్డులో షాహాబుద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో.. అభివృద్ధి పనులు వేగవంతం చేయడం జరుగుతుంది ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం సొంత ఖర్చులతో వార్డులో ప్రతి గల్లీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం మరియు గ్రామపంచాయతీ సహకారంతో..5వ వార్డులో షాహాబుద్దీన్ ఖాన్ ఆధ్వర్యంలో... ప్రతి స్తంభానికి వీధిలైట్లు వేయిస్తున్నట్టుగా తెలియపరిచారు అదే విధంగా డ్రైనేజ్ సమస్యలున్న వాటర్ సమస్యలు ఉన్న ఎలాంటి సమస్యలు ఉన్న తక్షణమే పరిష్కరిస్తున్నట్టుగా తెలిపారు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా ముందుగా వార్డులో ఉన్న అధికారులను సంప్రదించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది












