*మహేశ్వరం నూతన సీఐ ఎస్ రాఘవేందర్ రెడ్డిని సన్మానించిన నయీం ఖాన్*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 06:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన 3వ వార్డు సభ్యులు నయీo ఖాన్ మాట్లాడుతూ... మహేశ్వరం పోలీస్ స్టేషన్ నూతన రాఘవేందర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మహేశ్వరంలో జరిగే.. శాంతిభద్రతలపై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని నయీo ఖాన్ కోరినట్లు తెలియజేశారు












