కట్టెబోయిన భీష్మ తేజ్ కి జన్మదిన శుభాకాంక్షలు.....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:06
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం ఏ కే ఫౌండేషన్ చైర్మన్ హై కోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ యొక్క కనిష్ఠ పుత్రుడు కట్టెబోయిన భీష్మ తేజ్ కి జన్మదిన శుభాకాంక్షలు నీ అల్లరితో మా ఆనందాలని రెట్టింపు చేసి..నీ నవ్వులతో మా సంతోషాలని వేయింతలు పెంచి...
నీ బుజ్జి బుజ్జి మాటలతో మా కడుపులు నింపి..
నీ అమాయకత్వం తో మాకు ప్రేమలు పంచి...
నీ ముద్దుల తో మా అలసటని తీర్చి...
నవ్వుతూ..మముల్ని నవ్విస్తూ
అల్లరి కృష్ణయ్యలా అందరిని ఆటపట్టిస్తూ... ఆ భగవతుండి దీవెనలతో...మా అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లు భీష్మ తల్లి
మా కనిష్ఠ పుత్రుడు “కట్టెబోయిన భీష్మ తేజ్ కి జన్మదిన శుభాకాంక్షలు












