E-PAPER

పలు వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, 

Date : 06 March 2026, 4:08 pm Posted By : PRAJA GONTHUKA

పలు వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్, 

పలు వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:06

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

రేఖ ఫంక్షన్ హాల్, ముకుందాపురం అన్నారం గ్రామ వాస్తవ్యులు కాతోజు బిక్షమయ్య -స్వాతి కుమారుడు,బిసి సంఘం యువ నాయకులు కాతోజు వినోద్ సోదరుడు చి“వినయ్ కుమార్ - శ్రీలత ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని కాబోయే నూతన వధు వరులకు ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసి.

మరియు

కోటమైసమ్మ,వెంకట రమణ ఫంక్షన్ హాల్

నిడమనూరు వాస్తవ్యులు బిసి సంఘం నాయకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు రాపోలు పరమేష్ -శిరీష చిన్నారులు చి“సహస్ర మరియు చి”నిఖిల్ సాయి* నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు కాతోజు వినోద్ కుమార్, గంగుల అంజి యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు కిలారి సురేష్ యాదవ్, మధు యాదవ్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మట్టయ్య చారి, మన్నెం కోటి,రావుల రాము యాదవ్, గంగుల లింగస్వామి యాదవ్, చింతచర్ల వెంకన్న, ఏడుకొండాల్ గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

పలు వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్,

హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:06

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం

రేఖ ఫంక్షన్ హాల్, ముకుందాపురం అన్నారం గ్రామ వాస్తవ్యులు కాతోజు బిక్షమయ్య -స్వాతి కుమారుడు,బిసి సంఘం యువ నాయకులు కాతోజు వినోద్ సోదరుడు చి“వినయ్ కుమార్ – శ్రీలత ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొని కాబోయే నూతన వధు వరులకు ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసి.

మరియు

కోటమైసమ్మ,వెంకట రమణ ఫంక్షన్ హాల్

నిడమనూరు వాస్తవ్యులు బిసి సంఘం నాయకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు రాపోలు పరమేష్ -శిరీష చిన్నారులు చి“సహస్ర మరియు చి”నిఖిల్ సాయి* నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హై కోర్ట్ న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్

ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు కాతోజు వినోద్ కుమార్, గంగుల అంజి యాదవ్, యాదవ సంఘం అధ్యక్షులు కిలారి సురేష్ యాదవ్, మధు యాదవ్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మట్టయ్య చారి, మన్నెం కోటి,రావుల రాము యాదవ్, గంగుల లింగస్వామి యాదవ్, చింతచర్ల వెంకన్న, ఏడుకొండాల్ గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్