హాలియాలో 'ప్రగతి ప్రణాళిక'ను ప్రారంభించిన
ఛైర్మన్...... చింతల చంద్రారెడ్డి
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:06
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ప్రజాపాలన -
ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణను హాలియా
మున్సిపల్ ఛైర్మన్ చింతల చంద్రారెడ్డి శుక్రవారం
జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాగర్
ఎడమ కాలువ ప్రాంతంలో వైస్ చైర్మన్ రాజా రమేష్
యాదవ్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లతో కలిసి
పారిశుధ్య పనులు నిర్వహించారు. రహదారులపై చెత్త
వేయకుండా వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
ప్రజలకు సూచించారు.












