E-PAPER

హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం…….

Date : 06 March 2026, 3:14 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం…….

హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.......

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:05

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను హాలియా మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీమతి కడమంచి ప్రమీల శ్రీను వార్డు నందు ప్రతిజ్ఞ తో ప్రారంభించడం జరిగింది ఇందులో వార్డు ఆఫీసర్ మరియు వార్డు సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

హాలియా మున్సిపాలిటీ 4 వ వార్డు ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం…….

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా:మార్చి:05

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను హాలియా మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ అయిన శ్రీమతి కడమంచి ప్రమీల శ్రీను వార్డు నందు ప్రతిజ్ఞ తో ప్రారంభించడం జరిగింది ఇందులో వార్డు ఆఫీసర్ మరియు వార్డు సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్