E-PAPER

*మహేశ్వరం సిఐ ఎస్ రాఘవేందర్ రెడ్డిని సన్మానించిన ఎర్ర చంద్రమోహన్*

Date : 06 March 2026, 3:13 pm Posted By : PRAJA GONTHUKA

*మహేశ్వరం సిఐ ఎస్ రాఘవేందర్ రెడ్డిని సన్మానించిన ఎర్ర చంద్రమోహన్*

*మహేశ్వరం సిఐ ఎస్ రాఘవేందర్ రెడ్డిని సన్మానించిన ఎర్ర చంద్రమోహన్*

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చు 06:)*

*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నూతనంగా బాధ్యతలు చేపట్టిన మహేశ్వరం సీఐ ఎస్ రాఘవేందర్ రెడ్డికి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర చంద్రమోహన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనసంపల్లి వెంకటేష్ గౌడ్, వినయ్ కార్తీక్ మణికంఠ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :