*అదనపు జిల్లా కలెక్టర్ వి.లక్ష్మీనా రాయణ కుమారుని వివాహ వేడుకలకు హాజరైన*
*- మాజీ మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ భీమ్ సిన్ రావు ( అడ్వకేట్ న్యాయవాది)*
జోగులాంబ గద్వాల జిల్లా అదనపు రెవెన్యూ జిల్లా కలెక్టర్ వి. లక్ష్మీనారా యణ కుమారుని వివాహ వేడుకలు హైదరాబాద్ లో ఎస్.వి.ఆర్ శ్రీరస్తు కన్వెన్షన్ ఇంజాపూర్ దగ్గర నాగార్జునసాగర్ రోడ్ హైదరాబాద్ లో వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వ దించారు. ఆ జంట ఆరోగ్యా ఐశ్వర్యా లతో ఉండాలనిఆభగవంతునిమనసారా కోరారు.












