E-PAPER

హాలియా మున్సిపల్ కార్యాలయం నందుప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

Date : 05 March 2026, 8:21 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపల్ కార్యాలయం నందుప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

హాలియా మున్సిపల్ కార్యాలయం నందుప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు హాలియా మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించటం జరిగింది.

ఈ సమావేశంలో భాగంగా రోజువారి కార్యక్రమాలు మరియు వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ మరియు కౌన్సిలర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా 6.3 2026 న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతున్నది.

⬇ DOWNLOAD
×

హాలియా మున్సిపల్ కార్యాలయం నందుప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు హాలియా మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించటం జరిగింది.

ఈ సమావేశంలో భాగంగా రోజువారి కార్యక్రమాలు మరియు వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ మరియు కౌన్సిలర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా 6.3 2026 న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభోత్సవం జరుగుతున్నది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్