E-PAPER

డైనమిక్ లీడర్, ప్రజా సేవకుడికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు…

Date : 05 March 2026, 7:04 pm Posted By : PRAJA GONTHUKA

డైనమిక్ లీడర్, ప్రజా సేవకుడికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు…

డైనమిక్ లీడర్, ప్రజా సేవకుడికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు...

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బోయినికొండ స్వామి

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రజా సేవలో నిరంతరం శ్రమిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు జిల్లా సందీప్ కు జన్మదిన శుభాకాంక్షలను సాల్వాపూర్ యువ నాయకుడు బోయిని కొండ స్వామి తెలియజేశారు. శుక్రవారం మార్చి ఆరవ తారీఖున వారి పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా వారిని కలిసి సాలువలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు ఇలాగే ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికికృషిచేస్తూ,ఉన్నతశిఖరాలనుఅధిరోహించాలని కోరుకుంటున్నాము అని తెలియజేశారు.ఈ ఏడాది మీకు మరింతశక్తిని,విజయాన్నిఅందించాలనిఆశిస్తున్నాము అన్నారు.నిర్భయంగా, అలసట లేకుండా పార్టీ విజయానికి కృషి చేసే యువజన కాంగ్రెస్ సైనికుడికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్