E-PAPER

నారాయణ పాఠశాలలో( ఎస్ ఎల్ సి) విద్యార్థుల నేతృత్వంలోని సమావేశాలు

Date : 05 March 2026, 6:54 pm Posted By : PRAJA GONTHUKA

నారాయణ పాఠశాలలో( ఎస్ ఎల్ సి) విద్యార్థుల నేతృత్వంలోని సమావేశాలు

నారాయణ పాఠశాలలో( ఎస్ ఎల్ సి) విద్యార్థుల నేతృత్వంలోని సమావేశాలు

ప్రజా గొంతుక న్యూస్ జగిత్యాల

జగిత్యాల పట్టణంలో నారాయణ పాఠశాలలో గురువారం విద్యార్థుల నేతృత్వంలో నైపుణ్యత సమావేశాలు( ఎస్ ఎల్ సి) ఘనంగా జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రుల ఎదుట ఉపాధ్యాయుల సమక్షంలో విద్యార్థులు వారు నేర్చుకున్న ,పాటించే వాటిని వారి యొక్క ప్రతిభను ప్రదర్శించడంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థుల నైపుణ్యత ప్రదర్శన అనేవి విద్యార్థులు తమ విద్యా పురోగతి ,పోర్ట్‌ఫోలియో, లక్ష్యాలను తల్లిదండ్రులకు నేరుగా ప్రదర్శించడం ద్వారా వారి అభ్యాసంపై యాజమాన్యాన్ని తీసుకునే సమావేశాలు, ఉపాధ్యాయులు సహాయకులుగా వ్యవహరిస్తారు. సాంప్రదాయ తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సమావేశాల మాదిరిగా కాకుండా, విద్యార్థి నాయకత్వం వహిస్తాడు, వారి పనిని ప్రతిబింబిస్తాడు, విజయాలను పంచుకుంటాడు మరియు స్వీయ-అవగాహన, జవాబుదారీతనం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడానికి సవాళ్లను చర్చిస్తాడు. దీని ప్రయోజనాలు బాధ్యత, స్వీయ ప్రతిబింబం మరియు బహిరంగంగా మాట్లాడటం వంటి క్లిష్టమైన జీవిత నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాన్ని నారాయణ విద్యాసంస్థల డిప్యూటీ జనరల్ మేనేజర్ (డి జి ఎమ్) వెంకటరమణారెడ్డి ఏ జి ఎమ్ చైతన్య రావు , రీజనల్ ఇంచార్జ్ సత్యం రావు లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపల్ క్రాంతి కుమార్ ఈ-కిడ్జ్ కోఆర్డినేటర్ రవళి ప్రయ ఈ-కిడ్జ్ వైస్ ప్రిన్సిపల్ గోనె మమత ఉపాధ్యాయులు ,పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్