నిడమనూరు మండలంలోని గ్రామ సమస్యలని డిపిఓని కలిసి తెలియజేసిన సర్పంచ్ శేష రాజు సంధ్య శ్రీనివాస్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలంలోని గ్రామ సమస్యలను డిపిఓని కలిసి తెలియజేసిన నిడమనూరు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ ఈ సందర్బంగా ఆయనను శాలువాతో సత్కారం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో నిడమనూరు ఎంపీడీఓ,పంచాయతీ సెక్రటరీ మరియు ఐతరాజు వెంకటేశ్వర్లు, కమ్మాల శ్రీను యాదవ్ పాల్గొన్నారు












