E-PAPER

నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ 

Date : 05 March 2026, 3:38 pm Posted By : PRAJA GONTHUKA

నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ 

నూతన వధూ వరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:05

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా పట్టణం, పేరూరు రోడ్, కే ఎస్ గార్డెన్లో

హాలియా పట్టణం.నల్గొండ శ్రీనివాస్ కుమారుడు రాజేష్ -లక్ష్మి తిరుపతమ్మ వివాహ మహోత్సవ వేడుకలో పాల్గొని నూతన వధూ- వరులను ఆశీర్వదించిన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కర్ణ నర్సి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణం అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి,మాజీ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్,బిఆర్ఎస్ కౌన్సిలర్ కడమంచి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్స్ వర్ర వెంకట్ రెడ్డి, అన్నేపాక శ్రీనివాస్, మాజీ కో -ఆప్షన్ మెంబెర్ చాపల సైదులు,డి ఈ ఆంజనేయులు,మాజీ మార్కెట్ డైరెక్టర్ సురబి రాంబాబు, మాజీ పిఏసిఎస్ డైరెక్టర్ బొమ్మిశెట్టి ఆంజనేయలు,నడ్డి బాలరాజు యాదవ్,కూరాకుల రవి యాదవ్,చెదురుబెల్లి రాములు,పిల్లి వెంకట్ యాదవ్,పిట్టల శంకర్,పెరుమాళ్ళ రాంబాబు,మధు, వంశీ, శ్రవణ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు..

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్