కెవిపిఎస్2026 డైరీని సి ఐ సతీష్ రెడ్డి మరియు,ఎస్ ఐ లకు అందజేసిన సి పి ఎం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:04
దళిత గిరిజన చట్టాలు,జస్టిస్ పున్నయ్య సిఫారసులు జీవోలు, మహానీయుల ఫొటోలతో ముద్రించిన, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) 2026 డైరీ ని సి ఐ సతీష్ రెడ్డి కి, ఎస్ ఐ సాయి ప్రశాంత్ కి అందజేస్తున్న జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు












