E-PAPER

ఉత్తమ ఫలితాలు సాధించాలి…… ఎంఈఓ…. శ్రీనయ్య 

Date : 05 March 2026, 3:33 pm Posted By : PRAJA GONTHUKA

ఉత్తమ ఫలితాలు సాధించాలి…… ఎంఈఓ…. శ్రీనయ్య 

ఉత్తమ ఫలితాలు సాధించాలి...... ఎంఈఓ.... శ్రీనయ్య

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:04

పదో తరగతిలో ప్రభుత్వo నిర్దేశించిన యాక్షన్ ప్లాన్ అమలుపరుస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని అనుముల మండల విద్యాధికారి శ్రీనయ్య పేర్కొన్నారు. బుధవారం నల్గొండ జిల్లా పులిమామిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థుల ఇంటర్నల్ మార్క్స్ రికార్డ్స్ పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది ఫలితాల్లో అనుముల మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఉదయం ,సాయంత్రం నిర్వహించే స్టడీ అవర్స్ లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రికార్డు పరిశీలనలో జిహెచ్ఎంలు శేషు, శైలజ ఉపాధ్యాయులు అంజయ్య, రమేష్ స్థానిక ఉపాధ్యాయులు నరసింహ చారి, రవీంద్ర చారి, కొల్లు శ్రీనివాస్ రెడ్డి , రవీందర్ ఉమా రెడ్డి సంధ్య ,వినోద తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్