E-PAPER

*ప్రభ బండ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి* .

Date : 05 March 2026, 3:30 pm Posted By : PRAJA GONTHUKA

*ప్రభ బండ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి* .

*ప్రభ బండ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి* .

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 04 మార్చి 2026.

చెన్నారావుపేట మండలంలోని కోనాపురం,ఈర్య తండ, గొల్లపల్లి, అక్కల్ చెడ,లింగాపురం,కాల్ నాయక్ తండ లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రభ బండ్లను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన నర్సంపేట గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ , మండల వర్కింగ్ ప్రెసిడెంట్. మండల నాయకులు. మండల ప్రజా ప్రతినిధులు. మాజీ సర్పంచులు .సర్పంచ్లు. మాజీ ఎంపిటిసిలు. గ్రామ నాయకులు.యూత్ నాయకులు, అభిమాన నాయకులు.గ్రామ పార్టీ అధ్యక్షులు.

కార్యకర్తలు. పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :