గోపాల్ నగర్ గ్రామంలో ఘనంగా హెూలీ సంబరాలు
ప్రజా గొంతుక న్యూస్/ బచ్చన్నపేట మండలం
బచ్చన్నపేట మండలం గోపాల్ నగర్ గ్రామంలో వాడ వాడల హెూలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. రంగులతో చిన్న పెద్ద అని తేడా లేకుండా హెూలీలో పాల్గొని హెూలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యువకులు ఉత్సాహంగా పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువకులు వద్ది మహేష్ , గంగరబోయిన రాజేష్, బుర్రి రాహుల్, కర్రె గణేష్, పేరబోయిన ఉదయ్, గుండెని శివ, సంపత్, పన్నీరు రాజు,పిట్టల చందు, చింతల శివరామకృష్ణ, చెన్నూరి చరణ్, శివకుమార్, పేరబోయిన శ్రీరామ్, నీల రంజిత్, పేరబోయిన అభిరామ్, గుండెని ప్రసాద్, బన్నీ, చింతల చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.













