E-PAPER

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

Date : 03 March 2026, 5:23 pm Posted By : PRAJA GONTHUKA

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

*ప్రజా గొంతుక ప్రతినిధి కూకట్పల్లి

కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి గ్రామంలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న *నల్ల చెరువు సుందరీకరణ* పనులను TPCC ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ బండి రమేష్* గారితో కలిసి పర్యవేక్షించిన కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR)* గారు..

పార్క్ లో జరిగే అభివృద్ధి పనులను వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ ల పనులను అధికారులను అడిగి తెలుసుకొని త్వరలో ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి* గారి పర్యటన ఉన్నందున కొన్ని సూచనలు చేయడం జరిగింది. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బండి రమేష్ గారు అధికారులకు సూచించారు...

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

కూకట్పల్లి లో నల్ల చెరువు సుందరికరుణ కార్యక్రమం

*ప్రజా గొంతుక ప్రతినిధి కూకట్పల్లి

కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లి గ్రామంలో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న *నల్ల చెరువు సుందరీకరణ* పనులను TPCC ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి *శ్రీ బండి రమేష్* గారితో కలిసి పర్యవేక్షించిన కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *శ్రీ గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR)* గారు..

పార్క్ లో జరిగే అభివృద్ధి పనులను వాకింగ్ ట్రాక్ మరియు సైక్లింగ్ ట్రాక్ ల పనులను అధికారులను అడిగి తెలుసుకొని త్వరలో ముఖ్యమంత్రి *శ్రీ రేవంత్ రెడ్డి* గారి పర్యటన ఉన్నందున కొన్ని సూచనలు చేయడం జరిగింది. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బండి రమేష్ గారు అధికారులకు సూచించారు…

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్