E-PAPER

హాలియా మున్సిపాలిటీలో జనసేన పార్టీ నాయకుల ఘనంగా హోలీ వేడుకలు

Date : 03 March 2026, 5:21 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపాలిటీలో జనసేన పార్టీ నాయకుల ఘనంగా హోలీ వేడుకలు

హాలియా మున్సిపాలిటీలో జనసేన పార్టీ నాయకుల ఘనంగా హోలీ వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి షేక్ షాకీర్ ప్రజా గొంతుక న్యూస్ మార్చి:03

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా హోలీ పండుగ సందర్భంగా హాలీ పండుగ జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు తాళ్ళపాక బాలకృష్ణ ఆచారి మరియు షేక్ షాకీర్ పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్