జిల్లా నూతన కలెక్టర్ని మర్యాదపూ ర్వకంగా కలిసిన
*జోగులాంబ గద్వాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంగాల అయ్య పు రెడ్డి
జోగులాంబ గద్వాల జిల్ల కేంద్రం లోనేడు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ గారి కార్యాల యంలో బదిలీపై నూతనంగా గద్వాల జిల్లాకు వచ్చిన జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ గౌరవనీయులు 'రిజ్వాన్ భాషా షేక్ ఐఏఎస్ అధికారి ని జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంగాల అయ్యపు రెడ్డి మరియు ఇండి యన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ జిల్లా కార్యనిర్వాహక సభ్యులు అందరూ జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూల బోకే, పూల మొక్క ను ఇస్తూ ఘనంగా శుభాకాంక్షలు తెలప డం జరిగిందిగౌరవ కలెక్టర్ గారి తో అయ్యపు రెడ్డి గారు రెడ్ క్రాస్ గురించి తెలియజేస్తూ గద్వాల జిల్లాలో ఇండి యన్ రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న కార్యక్ర మాలకు, ప్రజలకు, మరియు సమాజా నికి ఉపయోగపడే కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులకు, సోషల్ ఆక్టివిటీస్ కార్యక్రమాలకు మీ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కోరగా గౌరవ కలెక్టర్ శ్రీ రిజ్వాన్ భాషా షేక్ ఐఏఎస్ అధికారి గారు స్పందిస్తూ మీరు రెడ్ క్రాస్ ద్వారా చేస్తున్నటువంటి సమాజ సేవకు ఉపయోగపడే కార్యక్ర మాలన్నింటికీ మా యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్య క్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్య నిర్వాహక సభ్యులు జి.రమేష్ , జిల్లా వైస్ చైర్మన్ ఎండి తహేర్ , జిల్లా కోశాధికారి గట్టు ధనలక్ష్మి , జిల్లా కార్యనిర్వాక సభ్యులు జి.గంగాధర్ గౌడ్ , అప్సర్ పాషా ,అక్బర్ బాషా , బండారి పాలు సుధాకర్ , మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.












