E-PAPER

మంగళవారమే హోలీ పండగ…..

Date : 02 March 2026, 8:58 pm Posted By : PRAJA GONTHUKA

మంగళవారమే హోలీ పండగ…..

మంగళవారమే హోలీ పండగ.....

మురళీ స్వామి. రాయప్రోలు

అహల్య మున్సిపాలిటీ

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: మార్చి:02

చంద్ర గ్రహణం ప్రారంభం మధ్యాహ్నం 03:19 కి ప్రారంభం కానీ మనకు సాయంత్రం 06:02 నిముషాల కు కనిపిస్తుంది సాయంత్రం 06:49 గం!!ని!!లకు పూర్తి అవుతుంది కనుక ఏ విధమైన అపోహలు గురికకావలసిన అవసరము లేదు సాయంత్రం గ్రహణం పూర్తి అయ్యాక దేవాలయాలు సంప్రోక్షణ

హోలీ పండగ నిరభ్యన్తరం గా చేసుకోవచ్చు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్