E-PAPER

హోలీ సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల నరసింహ చారి. 

Date : 02 March 2026, 8:53 pm Posted By : PRAJA GONTHUKA

హోలీ సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల నరసింహ చారి. 

హోలీ సంబరాల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల నరసింహ చారి.

శివంపేట. ప్రజా గొంతుక న్యూస్, మార్చ్ 2:

మెదక్ జిల్లా. మనోహరాబాద్ మండలం, పోతారం గ్రామంలో ఘనంగా హోలీ సంబరాలు అంబరానంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, రసాయన వాడకుండా, ప్రకృతి స్వచ్ఛమైన రంగులతో, హోలీ సంబరాలను, గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా ఆడపడుచులు అక్క చెల్లెలు,అన్నదమ్ములు,కుల మతాలకు అతీతంగా స్నేహ భావం పెంపొందించే విధంగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల నరసింహ చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోతారం గ్రామస్తులు, పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్