E-PAPER

చైర్మెన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అమీర్ అలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

Date : 02 March 2026, 6:56 pm Posted By : PRAJA GONTHUKA

చైర్మెన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన అమీర్ అలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు

హాలియా మున్సిపాలిటీ

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:02

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హలియా పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ గా భాద్యత స్వికరించిన చింతల చంద్రారెడ్డిని మర్యాదపూర్వంగా కలిసి అభినందనలు తెలిపిన అమీర్అలి ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలి ఫౌండేషన్ సభ్యులు గడ్డం రమణయ్య, అన్వరోద్దిన్, గౌస్ బాబ, ఖాజమైనోద్దిన్, కౌన్సిలర్ ప్రసాద్ నాయక్,పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్