E-PAPER

యం ఆర్ సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ముడుంబై రామానుజాచార్యులు 76వ జయంతి…..

Date : 02 March 2026, 6:54 pm Posted By : PRAJA GONTHUKA

యం ఆర్ సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ముడుంబై రామానుజాచార్యులు 76వ జయంతి…..

యం ఆర్ సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ముడుంబై రామానుజాచార్యులు 76వ జయంతి.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:02

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, హాలియా హై స్కూల్ యొక్క ప్రథమ ప్రధానోపాధ్యాయులు, కీర్తిశేషులు ముడుంబై రామానుజాచార్యులు 76వ జయంతి కార్యక్రమాన్ని ఎస్ ఎస్ సి1985 - 86 బ్యాచ్ నుంచి 1992 - 93 బ్యాచ్ వరకు గల మొదటి ఎనిమిది బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు హాలియా హైస్కూల్లో సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు లేని 26 మంది పేద విద్యార్థులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఎస్ ఎస్ సి పరీక్షలు రాయబోయే 74 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు స్వీట్లు పంచినారు. ముడుంబై రామానుజాచార్యులు సేవలను కొనియాడినారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు నరసింహారావు, హనుమంతరావు, ప్రభాకర్ రావు, సత్యనారాయణ రాజు,సంధ్యారాణి మరియు యం ఆర్ సి ఫౌండేషన్ అధ్యక్షులు,చిట్టిపోలు యాదగిరి, ప్రధాన కార్యదర్శి కుకుడాల ఆంజనేయులు, కోశాధికారి మల్రెడ్డి నాగిరెడ్డి, షేక్ జలీల్, కాకునూరి వెంకటేశం నక్క శేఖర్, వెంకట్ నారాయణ రెడ్డి,సి ఐ ఆంజనేయులు,

షేక్ అబ్బాస్, జగనీ మధుసూదన్, చవ్వకుల రాజు, షేక్ షరీఫ్, యాద సత్యనారాయణ, వాడాల వెంకటయ్య, మహమ్మద్ హుస్సేన్,వెంకయ్య, కరుణాసాగర్, కొమ్మన బోయిన చంద్రశేఖర్, గంజి శ్రీనివాస్, మద్దెల ప్రసాద్, ఆదిరెడ్డి,అబ్దుల్, రంగ నాయక్, యాద సతీష్, రవీంద్ర చారి, వెంకటేశ్వర్లు, రమేష్, కృష్ణంరాజు, హమీద్, కొండలు, ఎల్లయ్య, శ్రీదేవి, గంజి భాగ్యలక్ష్మి, భాను శ్రీ, లావణ్య, శోభారాణి, ఒంటెద్దు లక్ష్మి, బిక్షపమ్మ, గీత, ప్రమీల ,వసంత తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

యం ఆర్ సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ముడుంబై రామానుజాచార్యులు 76వ జయంతి…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:02

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, హాలియా హై స్కూల్ యొక్క ప్రథమ ప్రధానోపాధ్యాయులు, కీర్తిశేషులు ముడుంబై రామానుజాచార్యులు 76వ జయంతి కార్యక్రమాన్ని ఎస్ ఎస్ సి1985 – 86 బ్యాచ్ నుంచి 1992 – 93 బ్యాచ్ వరకు గల మొదటి ఎనిమిది బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు హాలియా హైస్కూల్లో సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు లేని 26 మంది పేద విద్యార్థులకు నూతన వస్త్రాలను బహుకరించారు. ఎస్ ఎస్ సి పరీక్షలు రాయబోయే 74 మంది విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు స్వీట్లు పంచినారు. ముడుంబై రామానుజాచార్యులు సేవలను కొనియాడినారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు నరసింహారావు, హనుమంతరావు, ప్రభాకర్ రావు, సత్యనారాయణ రాజు,సంధ్యారాణి మరియు యం ఆర్ సి ఫౌండేషన్ అధ్యక్షులు,చిట్టిపోలు యాదగిరి, ప్రధాన కార్యదర్శి కుకుడాల ఆంజనేయులు, కోశాధికారి మల్రెడ్డి నాగిరెడ్డి, షేక్ జలీల్, కాకునూరి వెంకటేశం నక్క శేఖర్, వెంకట్ నారాయణ రెడ్డి,సి ఐ ఆంజనేయులు,

షేక్ అబ్బాస్, జగనీ మధుసూదన్, చవ్వకుల రాజు, షేక్ షరీఫ్, యాద సత్యనారాయణ, వాడాల వెంకటయ్య, మహమ్మద్ హుస్సేన్,వెంకయ్య, కరుణాసాగర్, కొమ్మన బోయిన చంద్రశేఖర్, గంజి శ్రీనివాస్, మద్దెల ప్రసాద్, ఆదిరెడ్డి,అబ్దుల్, రంగ నాయక్, యాద సతీష్, రవీంద్ర చారి, వెంకటేశ్వర్లు, రమేష్, కృష్ణంరాజు, హమీద్, కొండలు, ఎల్లయ్య, శ్రీదేవి, గంజి భాగ్యలక్ష్మి, భాను శ్రీ, లావణ్య, శోభారాణి, ఒంటెద్దు లక్ష్మి, బిక్షపమ్మ, గీత, ప్రమీల ,వసంత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్