E-PAPER

వరంగల్ కమిషనరేట్ సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్

Date : 02 March 2026, 4:33 pm Posted By : PRAJA GONTHUKA

వరంగల్ కమిషనరేట్ సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్

వరంగల్ కమిషనరేట్ సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్

/ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక /

(మార్చి / 02)

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికార కార్యక్రమాలకు హాజరైన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి, ఐపిఎస్ గారికి సాయుధ పోలీసుల గౌరవ వందనం ఆకర్షించింది. దీంతో డిజిపి గారు సాయుధ పోలీసులకు అభినందనలు తెలియజేయడంతో పాటు, గార్డ్ సాయుధ పోలీసులకు క్యాష్ రివార్డ్ ప్రకటిస్తూ డ్యూటీ నోట్ బుక్ లో తన చేతి రాతతో డిజిపి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో సాయుధ పోలీసులు డిజిపి గారు కలసి గ్రూప్ ఫోటో దిగి సాయుధ పోలీసులు సంతోష పడ్డారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్