E-PAPER

*పురపాల సంఘం దేవరకొండ నందు దూదిల్ల శ్రీ పాద రావు జయంతి* 

Date : 02 March 2026, 4:30 pm Posted By : PRAJA GONTHUKA

*పురపాల సంఘం దేవరకొండ నందు దూదిల్ల శ్రీ పాద రావు జయంతి* 

*పురపాల సంఘం దేవరకొండ నందు దూదిల్ల శ్రీ పాద రావు జయంతి*

*ప్రజా గొంతుక మార్చి 2 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

ఈ రోజు *ఉదయం 11.30 గంటలకు పురపాలక సంఘం దేవరకొండ* నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ *దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి* సందర్బంగా ఫోటోకి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది . ఇట్టి కార్యక్రమం నందు నాయకులు మున్సిపల్ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, మునిసిపల్ మేనేజర్ అర్చన, అసిస్టెంట్ ఇంజనీర్ రాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్, నాయకులు సైదులు, సత్యం, మునిసిపల్ సిబ్బంది కవిత, పద్మ, సకృనాయక్, రాజేష్, శ్రీనాధ్, రమాకాంత్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్