E-PAPER

సబ్సిడీ పై కూరగాయల విత్తనాలు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

Date : 02 March 2026, 4:22 pm Posted By : PRAJA GONTHUKA

సబ్సిడీ పై కూరగాయల విత్తనాలు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

సబ్సిడీ పై కూరగాయల విత్తనాలు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

ప్రజా గొంతుక (మార్చి01) కాల్వ శ్రీరాంపూర్ : మండలం లోని కూనరం పరిధిలోని వ్యవసాయం పరిశోధన కేంద్రంలోని మండల ఉద్యాన వాన విస్తరణ పరిశోధన అధికారి రాము రైతులకు సబ్సిడీపై ఐదు రకాల కూరగాయలు విత్తనాల మినీ కిట్ చేసి అందివ్వడం జరుగుతుందని. ఈ విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్ కార్డు జిరాక్స్,పట్టా పాస్ బుక్, బ్యాంకు బుక్, 02 ఫోటోలతో వ్యవసాయ క్షేత్రం కు వచ్చి, ఈ మినీ కిట్లోని ఐదు రకాల కూరగాయలు టమాట,మిర్చి,వంకాయ, పాలకూర తోటకూర,గల కిట్టును తీసుకు వెళ్ళగలరని రైతులకు తెలుపనున్నట్లు వారు ఒక ప్రకటనలు తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కూరగాయల విత్తనాల కావలసిన రైతులు ఉద్యానవన విస్తరణ అధికారి రాము ఫోన్ నంబర్ : 8919896772 సంప్రదించగలరు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్