పెద్దరాతుపల్లి జిపిఓకు షోకాజు నోటీస్
ప్రజా గొంతుక (మార్చి 01)కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని పెద్ద రాతుపల్లి జిపిఓగా విధులు నిర్వహిస్తున్న ఈ రామ్మూర్తి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు షో కాజ్ నోటీసు జారీ చేసినట్టు తాసిల్దార్ పుల్లూరి జగదీశ్వర్ రావు తెలిపారు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తాసిల్దార్ పేర్కొన్నారు












